దీర్ఘ కాలంలో వెల్త్‌ని ఏర్పరచడానికి సహాయపడే నిర్దిష్ట ఫండ్స్ ఉన్నాయా?

దీర్ఘ కాలంలో వెల్త్‌ని ఏర్పరచడానికి సహాయపడే నిర్దిష్ట ఫండ్స్ ఉన్నాయా? zoom-icon

వెల్త్ అంటే ఏమిటి? అది అందించే ఉద్దేశ్యం ఏమిటి?

ఈ ప్రశ్నలకు చాలా మంది ఇలా జవాబిస్తారు “ఒకరి కలలో జీవించండ”లేదా “డబేబు గురించి ఆందోలన లేకపోవడం” లేదా “ఆర్థిక స్వాతంత్రంయం ఉండటం”. వెల్దిగా ఉండటం అంటే ఖర్చులకు సరిపడేంత మరియు బాధ్యతల కోసం కలల కోసం వెచ్చించడానికి తగినంత డబ్బుని కలిగి ఉండటం.

అయితే, అన్ని దీర్ఘకాల ఖర్చులకు, ఒక పెద్ద కారకం – “ద్రవ్యోల్బణాన్ని” ఒఖరు తప్పక మరిచిపోకూడదు. పేరు సూచించినట్లు, మీ జీవిత లక్ష్యాన్ని సాకారం చేసుకునే సమయం వచ్చినప్పుడు మీకు అయ్యే ఖర్చుని పెంచే దృగ్విషయమే ద్రవ్యోల్బణం.  

వైవిధ్యమైన ఈక్విటీ ఫండ్స్ సముచిత రిస్క్ స్థాయిలో దీర్ఘకాలంలో వెల్త్ ఏర్పాటు చేయడానికి అవశాన్ని అందిస్తారు. ఈక్విటీస్‌కి సంబంధించి రిస్క్ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌తో మూడు కారకాల వలన నియంత్రించబడతాయి

  • ఫండ్‌ని నిర్వహించే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ నైపుణ్యం
  • సెక్యూరిటీల బాస్కెట్‌లో చేసిన పెట్టుబడుల వలన రిస్కుల వైవిధ్యం
  • దీర్ఘ కాలానికి పెట్టుబడి పెట్టడం తక్కువ కాలం అస్థిరత ప్రభావాన్ని తగ్గిస్తుంది 

వెల్త్‌ని సృష్టించడానికి ఒక అసెట్ క్లాస్ పెట్టుబడిదార్లకు ఈక్విటీలు అవకాశం ఇస్తాయని నిజమైనప్పటికీ, తక్కువ కాల ఫ్రేమ్‌లలో ఒక అసెట్ క్లాస్‌గా ఈక్విటీలు ఉంటాయని దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యము. అందువలన, మీరు దార్ఘ కాలానికి పెట్టుబడి చేయాలి.

404

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?