అయితే, మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్కుకి లోబడి ఉంటాయని డిస్క్లైమర్ ఎందుకు చెబుతుంది?
మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతాయి మరియు సెక్యూరిటీల స్వభావం స్కీము ఉద్దేశ్యాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు, ఒక ఈక్విటీ లేదా గ్రోత్ ఫండ్, కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. లిక్విడ్ ఫండ్, డిపాజిట్ల సర్టిఫికేట్లలో మరియు కమర్షియల్ పేపర్లలో పెట్టుబడి పెడుతుంది. మరింత చదవండి