సేవింగ్స్ అకౌంట్ లేదా ఎఫ్‌డి లాగా మ్యూచువల్‌ ఫండ్స్ ఎందుకు స్థిరమైన రేటులో రిటర్నుని ఇవ్వవు?

సేవింగ్స్ అకౌంట్ లేదా ఎఫ్‌డి లాగా  మ్యూచువల్‌ ఫండ్స్ ఎందుకు స్థిరమైన రేటులో రిటర్నుని ఇవ్వవు? zoom-icon

మ్యూచువల్‌ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో రిటర్నులు, ఒకరు పెట్టుబడి పెట్టిన అవెన్యూలు, మార్కెట్లు కదిలే విధానం, ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ సమర్థత మరియు పెట్టుబడి కాలం లాంటి చాలా విషయాల పనితీరు.

ఈ కారకాలలో చాలా వాటికి అనిశ్చితి ఉంది కావున, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా కాకుండా ఈ కారకాలు ఉండని, కనీసం కొంత వరకు రిటర్నులకు హామీ ఉండదు.

ఫిక్స్డ్ డిపాజిట్‌తో – రిటర్నులు ఫిక్స్డ్ కాలానికి ఫిక్స్డ్ మాత్రమే ఉంటాయి. ఈ రిటర్నులు మరియు కాలం, రెండూ జారీ చేసే కంపెనీ ద్వారా నిర్ణయించబడతాయి మరియు డిపాజిటర్ ద్వారా కాదు. కావున, ఒకరు డబ్బుని ఆరు సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలని అనుకుని మరియు డిపాజిట్ ఐదు సంవత్సరాలకు అందుబాటులో ఉంటే, రిటర్నులు మొదటి ఐదు సంవత్సరాలకు మాత్రమే తెలుస్తాయి, కానీ మొత్తం ఆరు-సంవతత్సరాల కాలానికి కాదు. అలా, పెట్టుబడి రిటర్నులు హామీ రిటర్నుల ఉత్పత్తులకు, ఉత్పత్తి మెచ్యూరిటీ యెక్కడైతే ఇన్వెస్టర్‌ల సమయ పరిమితి కచ్చితంగా సరిపోలుతున్నయో అప్పుడు మాత్రమే తెలుస్తాయి

అన్ని ఇతర సందర్భాలలో, ఇనవెస్ట్మెంట్ రిటర్నులు ఇన్వెస్టర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ సమయకాలంలో తెలియవు.

401

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?