ఒక ప్లాన్ ప్రతి లక్ష్యం కొరకు

Video

అవును, మీ జీవిత లక్ష్యాలను ప్రణాళిక చేసుకోవడానికి మ్యూచువల్‌ ఫండ్స్ ఆదర్శమైనవి!

·   శ్రీ. రాజ్‌పుట్, ఫలితంగా 15- 20 సంవత్సరాల తరువాత నగరం నుండి ఒక హిల్ స్టేషన్ పైన ఒఖ పార్మ్ హౌసులోకి దూరంగా వెళ్ళాలని ప్రణాళిక చేనుకున్నారు.

·   శ్రీమతి. పటేల్ ఎటువంటి పదవీవిరమణ ప్రయోజనాలను పొందలేదు. ఆమెకు సేవింగ్స్ ఉన్నా, ఆమె నిత్య ఖర్చులను ఆదుకోవడానికి ఆమె పెట్టుబడుల నుండి ఆమెకు ఇప్పుడు క్రమంగా ఆదాయం కావాలి.

·   శ్రీమతి. శర్మ వద్ద ఆమె వ్యాపారం నుండి వచ్చిన మిగులు డబ్బు మరియు ఆమె బ్యాంకు అకౌంటులో అలా పడి ఉంది. ఆమె సప్లయర్లు మరియు సిబ్బందికి కొన్ని రోజుల తరువాత మాత్రమే ఆమె చెల్లించాలి.

పైది వాస్తవ జీవిత పరిస్థితి కావచ్చు. ఈ ఇన్వెస్టర్లకు ఏదైనా ఎంపిక అందుబాటులో ఉన్నదా?

అవును!మ్యూచువల్‌ ఫండ్స్!

మ్యుచువల్ ఫండ్స్ విభిన్న రకాల పెట్టుబడి ఉద్దేశ్యాలకు విభిన్న రకాల స్కీములను అందజేస్తాయి. ఉదాహరణకు.

-   రిటైర్మెంట్ కొరకు ఒక కార్పస్‌ని నిర్మించటం లాంటి దీర్ఘకాల లక్ష్యాలు – మీరు ఈక్విటీ మరియు సమతుల్య నిధులను పరిగణించవచ్చు

-   తారతమ్యంగా తక్కువ రిస్క్‌తో ఆదాయాన్ని పెంచాలని అనుకుంటున్నారా – మీరు ఒక బాండ్ ఫండ్‌ని పరిగణించవచ్చు

-   తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించే వరకు మీ మిగులు డబ్బుని ఆపండి – మీరు ఒక లిక్విడ్ ఫండ్‌ని పరిగణించవచ్చు

ఒకరు పెటుబడుల కొరకు ప్రణాళిక ఎంపికలలో, ప్రత్యేకంగా వారి లక్ష్యాల గురించి స్పష్టంగా ఉన్నప్పుడు విభిన్న రకాల పెట్టుబడులను మ్యూచువల్‌ ఫండ్స్ అందిస్తాయి.

403

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?