ఉదాహరణకు శీతాకాలంలో మీ దగ్గర ఉన్న ఎయిర్ కండిషనర్(AC) సరిగ్గా పనిచేయడం లేదని అనుకుందాం. ప్రస్తుతానికి అవసరం లేదని, దాన్ని బాగు చేయించడం వాయిదా వేశారు అనుకోండి. వేసవికాలం వచ్చేటప్పటికి, వేడి తట్టుకోలేనంతగా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ACని బాగు చేయించుకోవాలి. దురదృష్టవశాత్తు, ఆ సమయంలో డిమాండ్ అధికంగా ఉంటుంది కాబట్టి రిపేర్ చేయడానికి టెక్నిషియన్ దొరకడం కూడా సవాలుగా మారుతుంది. టెక్నీషియన్ దొరికినప్పటికీ, దాన్ని రిపేర్ చేయడానికి ఇంకో వారం పడుతుందని చెబుతారు, అంతే కాకుండా అవసరమైన మదర్బోర్డుకు డిమాండ్ అధికంగా ఉండటం వలన దాని ధర కూడా అధికంగా ఉంటుంది కాబట్టి మరింత ఖర్చు ఎక్కువ అవుతుంది.
కొన్ని నెలల పాటూ AC రిపేర్ ఆలస్యం చేయడం వలన, మీకు అవసరమైనప్పుడు, అది మీకు ఖరీదైన వ్యవహారంగా మారింది.
పెట్టుబడుల జాప్యం ఖరీదు కూడా సరిగ్గా అలానే ఉంటుంది. మీ పెట్టుబడి ఆలస్యం కావడం వలన, మీ నగదు నుండి ఆదాయాన్ని జెనరేట్ చేసే మీ సామర్ధ్యం కూడా ఎంత గానో జాప్యం కావచ్చు. వ్యాపారాన్ని మొదలుపెట్టడం లేదా రిటైర్మెంట్ కోసం ఆదా చేయడం వంటి పెట్టుబడి లక్ష్యాలను చేరుకునే మీ సామర్ధ్యాన్ని అది దెబ్బతీయవచ్చు, తద్వారా అవకాశాలను కోల్పోవడం లేదా సంభావ్య
మరింత చదవండి