రిస్కులను నియంత్రించవచ్చు. మరియు మ్యూచువల్ ఫండ్స్ ఫలదాయకం కావచ్చు!
ఇన్‌వెస్ట్ మెంట్లలో మనం “రిస్క్” అని అన్నప్పుడు, ఇన్‌వెస్టర్ మనస్సులో వెంటనే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయిr… “నా డబ్బు సురక్షితమేనా?” &Nbsp;”నేను ఎంత రిటర్నును పొందుతాను?” “నేను కావాలనుకున్నప్పుడు నేను నా డబ్బుని తిరిగి పొందుతానా?”… ఇవన్నీ చాలా సరియైన ప్రశ్నలే, మ్యూచువల్ ఫండ్స్‌ని చక్కగా అర్థం చేసుకోవడానికి, వాటిని మూడు కోణాల నుంచి చూద్దాము
ప్రొఫెషనల్ ఫండ్ మేనేజిమెంట్ - మ్యూచువల్ ఫండ్స్ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ల ద్వారా నిర్వహించబడతాయి మరియు ఇన్వెస్టర్‌గా, వారి పరిశోధన మరియు నైపుణ్యం నుండి ప్రయోజనం పొందుతారు. కాగా ఇది పూర్తిగా రిస్కుని పూర్తిగా తొలగించలేకపోయినా, అది కచ్చితంగా తగ్గిస్తుంది.
విస్తరణ – మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీల బాస్కెట్‌లో పెట్టుబడి పెడతాయి. నిర్దిష్ట సెక్యూరిటీ యొక్క తక్కువ పనితీరు నుండి రిస్కుని తగ్గించడంలో విస్తరణ సహాయపడుతుంది.
మీ పెట్టుబడి ఉద్దేశ్యం ప్రకారం స్కీముని ఎన్నుకోండి - ఎన్నుకోబడిన ఫండ్ ప్రకారం పెట్టుబడి కాలం అనకూలంగా ఉంటే, చాలా తక్కువ కాల హెచ్చుతగ్గుల నుండి మీకు మీరు పరిరక్షించుకుంటారు. ఉదాహరణకు, మీరు ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడి పెడితే, తక్కువ కాల హెచ్చుతగ్గుల ద్వారా మీరు
మరింత చదవండి