పెట్టుబడి పెట్టేందుకు సరైన రకం ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోవడం ఎలా?

పెట్టుబడి పెట్టేందుకు సరైన రకం ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోవడం ఎలా? zoom-icon

మీ పెట్టుబడి పోర్ట్ఫోలియో కోసం ఒక ఈక్విటీ ఫండ్ ఎంచుకోవడం అనేది దుస్తులు ఎంచుకోవడం లాంటిది, అయితే ఇందులో నిర్ణయం తీసుకునే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా  ఉంటుంది. మామూలు మాటల్లో చెప్పాలంటే మీకు ఒక షర్ట్ లేదా డ్రెస్ ఎలా ఫిట్ అవుతుంది, ఎంత సౌకర్యవంతంగా ఉంటుంది, ఇది అనుకున్న ఉద్దేశం లేదా సందర్భానికి అనుకూలంగా ఉందా అన్నది ఎంత సునిశితంగా ఎలా పరిశీలిస్తారో, అలాగే మీ పోర్ట్ఫోలియో కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడానికి కూడా అలాంటి విధానాన్నే అనుసరించాలి.

మీరు ఒక ఈక్విటీ ఫండ్ పెట్టుబడి కోసం షాపింగ్ చేయడానికి వెళ్లే ముందు, మీరు మీ ప్రస్తుత పెట్టుబడి పోర్ట్ఫోలియోను పరిశీలించాలి. మీ వార్డ్రోబ్లో ఎలాంటి బట్టలు ఉన్నాయి, ఎలాంటివి లేవు అని ఎలా చూస్తారో అలాగే ఏ రకమైన పెట్టుబడులు ప్రస్తుతం మీ దగ్గర ఉన్నాయి? మీకు ఇప్పటికే కొన్ని ఈక్విటీ ఫండ్ పెట్టుబడులు ఉండవచ్చు లేదా ఒక అసెట్ క్లాస్గా మీకు ఈక్విటీలో అసలు ప్రవేశమే లేకుండా ఉండవచ్చు. కాబట్టి మీరు తరువాత ఎంచుకోబోయే ఈక్విటీ మీ మొత్తం పెట్టుబడి పోర్ట్ఫోలియోలోని ప్రస్తుత ఖాళీని పూర్తి చేయాలి. ఉదాహరణకు, మీరు ఇప్పటికే డైవర్సిఫైడ్ ఫండ్లో పెట్టుబడి పెట్టి ఉంటే, మీ

మరింత చదవండి

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?