మ్యూచువల్‌ ఫండ్ స్కీములో అయ్యే ఖర్చులు ఏవి?

మ్యూచువల్‌ ఫండ్ స్కీములో అయ్యే ఖర్చులు ఏవి? zoom-icon

ఇన్వెస్టర్‌కు విభిన్న సేవలు అదించడంలో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి తద్వారా అతను/ఆమె వారి ఆర్థిక లక్ష్యాలను సాధించగలరు.

ఈ అంశాలు అన్నిటికీ వారు అందించిన సేవల కొరకు రెన్యూమరేషన్ చెల్లించాలి. దీని కొరకు, ప్రతి మ్యూచువల్‌ ఫండ్ స్కీముకు, స్కీము కార్పస్‌లో కొంత శాతంగా ఖర్చు ఛార్జ్ చేయబడుతుంది. సెబీ కొన్ని పరిమితమైన ఛార్జీలు వర్తించేల నియంత్రణలు విధిస్తుంది అంతకు మించి ఖర్చులను ఒప్పుకొదు, ఛార్జ్ చేసిన ఖర్చులు కన్నా అసలు ఖర్చులు ఎక్కువైనా సరె. సెబీ నియంత్రణల ప్రకారం, ఫండ్ సైజు పెరిగినప్పుడు, అసెట్స్ అండ్ మేనేజ్మెంట్ (ఎయుఎమ్)లో శాతంగా ఛార్జ్ చేసే గరిష్ట ఖర్చులు తగ్గుతాయి.

ఆఫర్ డాక్యుమెంటు ప్రతి స్కీముకి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకునే గరిష్ట అనుమతించిన ఎక్స్పెన్స్ రేషియోని సూచిస్తుంది. మంత్లీ ఫ్యాక్ట్ షీట్ మరియు అర్ధ సంవత్సర తప్పనిసరి వెల్లడులు ప్రతి స్కీముకి చార్జ్ చేసిన వాస్తవ ఖర్చులను చూడటానికి వీలు కల్పిస్తాయి.

402

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?