విభిన్న వర్గాల ప్రజల విభిన్న అవసరాలను తీర్చడానికి రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ముఖ్యంగా, అవి మూడు రకాలు ఉన్నాయి.
- ఇవి ఎక్కువగా ఈక్విటీలలో అంటే కంపెనీల షేర్లలో ఇన్ వెస్ట్ చేస్తాయి
- ప్రాథమిక ఉద్దేశ్యం వెల్త్ క్రియేషన్ లేదా క్యాపిటల్ అప్రిసియేషన్.
- వీటికి అధిక రిటర్ను ఇచ్చే శక్తి ఉన్నది మరియు లాంగ్ టర్మ్ పెట్టుబడి కొరకు ఉత్తమమైనది.
- ఉదాహరణలలో
- “లార్జ్ క్యాప్” ఫండ్స్ ఇవి ముఖ్యంగా పెద్దగా స్థాపితమైన కంపెనీలలో
- “మిడ్ క్యాప్” ఫండ్స్ మధ్య-సైజు కంపెనీలలో ఇన్వెస్ట్ చేసే కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తాయి.
- “స్మాల్ క్యాప్ ఫండ్స్” చిన్న సైజు కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తాయి
- “మల్టీ క్యాప్” ఫండ్స్ పెద్ద, మధ్య మరియు చిన్న సైజ్ కంపెనీల మిశ్రమంలో ఇన్వెస్ట్ చేస్తాయి.
- “సెక్టార్” ఫండ్స్ ఒక రకమైన కంపెనీకి సంబంధించిన కంపెనీలలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు, టెక్నాలజీ ఫండ్స్ టెక్నాలజీ కంపెనీలో మాత్రమే ఇన్వెస్ట్ చేసేవి
- “థీమాటిక్” ఫండ్స్ ఒక కామన్ థీమ్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మంట్ నుండి లాభం పొందే కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తాయి
- టాక్స్- సేవింగ్ ఫండ్స్
- ఇన్‌కం లేదా బాండ్ లేదా ఫిక్స్డ్ ఇన్‌కం ఫండ్స్