అసెట్ విభాగము కాకుండా, మ్యూచ్‌‌వల్ ఫండ్స్ స్కీముని ఎవరైనా ఇంకెలా వర్గీకరించగలరు

అసెట్ విభాగము కాకుండా, మ్యూచ్‌‌వల్ ఫండ్స్ స్కీముని ఎవరైనా ఇంకెలా వర్గీకరించగలరు zoom-icon

వెరైటీ అనేది జీవితానికి మసాలా వంటిది. అదే సమయంలో, మీరు వెరైటీ కోసం మాత్రమే దానిని కోరుకోరు. పరిస్థితి డిమాండ్ చేస్తోంది కాబట్టి కొంత వెరైటీ కావాలి. కావున మీరు ఆహారం తిన్నప్పుడు, మీరు సమతుల్యతని నిర్వహించాలి. ఆహారం శరీరం ప్రాథమిక అవసరాలను అందిస్తుంది - అవి కీలక పోషకాలను అందిస్తాయి: మీకు శక్తి కావాలి, మీకు సత్తువ కావాలి, మీకు బలం కావాలి, మీకు మంచి కంటి చూపు కావాలి - వీటన్నిటినీ మీరు కీలక పోషకాల నుండి పొందుతారు - కొవ్వులు, కార్బోహైడ్రేట్‌లు ప్రొటీనులు,విటమిన్లు మొదలగునవి ఆ ఆహారం అందిస్తాయి. అదే సమయంలో, ఏ ఆహారం అన్నింటిని అందించదు. అందుకే మీ భోజనంలో ఆహార పదార్థాల వెరైటీలు మీకు కావాలి.

అదే పద్ధతిలో, విభిన్న ఇన్వెస్టర్ల విభిన్న అవసరాలను పరిపూర్ణం చేయడానికి- విభిన్న ఉద్దేశ్యాలకు విభిన్న మ్యుచువల్ ఫండ్స్ ఉన్నాయి.

ఇన్వెస్ట్‌‌మెంట్ల నుండి ప్రాథమిక అవసరాల వైపు చూద్దాము. ఇన్వెస్టర్‌కి ప్రధానంగా నాలుగు రకాల మేళవింపు కావాలి: (1) క్యాపిటల్ సురక్షత, (2) రెగ్యులర్ ఆదాయం, (3) లిక్విడిటీ, (4) ఇన్వెస్ట్‌ చేసిన క్యాపిటల్ గ్రోత్.

ఈ అవసరాలను తీర్చడానికి మ్యూచువల్ ఫండ్ స్కీములు అందుబాటులో ఉన్నాయి. మరింత తెలుసుకోవడానికి ఎడమ వైపు ఉన్న పట్టికను చూడండి.

403

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?