కేవలం ₹ 500 తోటే ప్రారంభం

Video

మ్యూచువల్‌ ఫండ్స్‌లో మీరు నెలకు కేవలం ₹ 500 తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు!

అర్థవంతంగా సంపాదించాలంటే, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెద్ద మొత్తాలలో పెట్టుబడి పెట్టాలని ప్రజల అభిప్రాయం. సరే, మీరు  తక్కువలో 500  పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు; నెలకు మరియు క్రమంగా పెంచవచ్చు మీ ఆదాయం పెరిగితే మీ పెట్టుబడి పెంచవచ్చు.

విభిన్నరిటర్ను రేటులో మీ పెట్టుబడులు ఎలా పెరగుతాయో అర్థం చేసుకోవడానికి క్రింది పట్టికను చూడండి.

Investment

*ఇది ఖచ్చితంగా ఒక ఉదాహరణ మాత్రమే. పట్టికలో చూపబడిన రిటర్నులు పూర్తిగా ఊహించినవి మరియు ఉదాహరణకు మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్స్ ఎటువంటి హామీ గల వడ్డీ రేటుని అందించవు.

మ్యుచువల్ ఫండ్స్ సామాన్యుడి నుండి పెద్ద వారికి ప్రతి ఒక్కరికీ సరియైనవి (ఒక సామాన్యుడి నుండి అధిక విలువ ఉన్న వ్యక్తి వరకు). చిన్న మదుపర్లు పెద్ద లక్ష్యానికి గురిపెట్టడానికి సహాయంగా మూడు మంత్రాలు ఉన్నాయి:

A.  ముందుగా ప్రారభించండి - చిన్న మొత్తంతో అయినా

b.  క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతూ ఉండండి - మొత్తం ఎంత చిన్నది అయినప్పటికీ

c. దీర్ఘ కాలం పెట్టుబడి పెడుతూ ఉండండి - మీ పెట్టుబడులు పెరగడానికి అవకాశం ఇవ్వండి

కొంత కాలానికి మ్యూచువల్‌ ఫండ్స్ ప్రతి రకమైన ఇన్‌వెస్టర్‌కి సరిపోయేవిగా వికసించాయి. పెట్టుబడి మొత్తం తక్కువగా ఉన్నా, క్రమం తప్పకుండా పెట్టుబడులు మరియు ఒక క్రమశిక్షణగల దృక్పథం కొంత కాలానికి మీకు ఒక పెద్ద కార్పస్‌ని నిర్మించడానికి మీకు సహాయపడగలవు.

400

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?