ETF లలో పెట్టుబడి చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ETF లలో   పెట్టుబడి చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ETFలు) రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా పలు ప్రయోజనాలను అందిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పోగొట్టుకుంటామని చింతించే మొదటిసారి పెట్టుబడి చేస్తున్న ఈక్విటీ పెట్టుబడిదారుల కొరకు అవి ఉత్తమ పెట్టుబడి  సాధనం. ఎందుకో చూద్దాం

• ETFలు ప్రసిద్ధ సూచికను అనుకరిస్తాయి, సూచికలో ఉంచిన అన్నీ సెక్యూరిటీలను కలిగి ఉండి, మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా గొప్ప వైవిధ్యతను అందిస్తాయి

• వారి బెంచ్‌మార్క్ కన్నా అధిక రాబడిని చూపేందుకు వారి పోర్ట్‌ఫోలియో నుండి తరచుగా సెక్యూరిటీలను కొనే లేదా అమ్మేటువంటి, క్రియాశీలంగా నిర్వహించబడే ఫండ్ల కన్నా అనుకరణ వ్యూహం (నిష్క్రియాత్మకంగా ఫండ్ నిర్వహణ) ఫలితంగా కొద్ది మొత్తంలోనే లావాదేవీలు జరుగుతాయి. క్రియాశీలంగా నిర్వహించబడే మ్యూచువల్ ఫండ్లలో ఈ మథనం ఫలితంగా అధిక పన్ను భారం పడుతుంది ఎందుకంటే తమ పోర్ట్‌ఫోలియో పరిథిలో సెక్యూరిటీలను కొనేటప్పుడు లేదా అమ్మేటప్పుడు, ఫండ్లు STT(సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ పన్ను)ను, క్యాపిటల్ గెయిన్స్ పన్నును చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ఇతర మ్యూచువల్ ఫండ్ల కన్నా ETFలు మరింత పన్ను దక్షత కలవి.

• క్రియాశీల రాబడులు అనగా వారి బెంచ్‌మార్క్ సూచీ కన్నా అధిక రాబడులను సృష్టించేందుకు అత్యధిక నైపుణ్యం కలిగిన ఫండ్ మేనేజర్లను తప్పకుండా నియమించుకోవలసి ఉండే,

మరింత చదవండి
402