FMP లు అంటే ఏమిటి మరియు నేను వాటిలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

Video

ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ (FMPs) కొంతవరకు ఫిక్స్డ్ డిపాజిట్ల లాగా ఫిక్స్డ్ మెచ్యూరిటీగల క్లోజ్-ఎండెడ్ డెట్ ఫండ్స్. కానీ FMP లు ఫిక్స్డ్ డిపాజిట్లు కంటే భిన్నమైనవి ఎందుకంటే అవి స్కీము కాలవ్యవధినిబట్టి మెచ్యూర్ అయ్యే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ (CDs), కమర్షియల్ పేపర్స్ (CPs), ఇతర మనీ మార్కెట్ ఇన్ట్రుమెంట్స్, కార్పోరేట్ బాండ్స్, ప్రముఖ కంపెనీల నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ (NCDs) లేదా ప్రభుత్వ సెక్యూరిటీలు లాంటి మార్కెట్ చేయదగిన డెట్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతాయి. అంతేకాకుండా, ఫిక్స్డ్ డిపాజిట్లలా కాకుండా, FMP లకు గ్యారెంటీ ఇవ్వబడిన రాబడి రేటు ఉండదు.

ఫండ్ కాలవ్యవధి ప్రకారం మెచ్యూర్ అయ్యే సెక్యూరిటీలతో కూడిన క్లోజ్-ఎండెడ్ కాబట్టి, FMP లకు తక్కువ లిక్విడిటీ మరియు ఓపెన్-ఎండెడ్ డెట్ ఫండ్స్తో పోల్చితే తక్కువ వడ్డీ రేటు రిస్క్ ఉంటుంది. మీ డబ్బును ఒక ఫిక్స్డ్ వ్యవధిలో కొంత కాలం లాక్ చేయడానికి మీరు చూస్తుంటే FMP లు తగిన వికల్పం. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చినప్పుడు FMP లు ఇండెక్సేషన్ ద్వారా పన్ను-పొదుపు రాబడి అందిస్తాయి, ఎందుకంటే FMP ల నుండి వచ్చే రాబడి ద్రవ్యోల్భనానికి సర్దుబాటు చేసి ఆపై పన్ను విధించబడుతుంది. డెట్ ఫండ్స్కు ఇండెక్సేషన్ ప్రయోజనాలతో పాటు 3

మరింత చదవండి

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?