మ్యూచువల్ ఫండ్లో నేను పెట్టుబడి పెట్టడానికి కనిష్ట మరియు గరిష్ట కాల పరిమితులు ఏవి?

మ్యూచువల్ ఫండ్లో నేను పెట్టుబడి పెట్టడానికి కనిష్ట మరియు గరిష్ట కాల పరిమితులు ఏవి?

మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి కనిష్ట కాలం ఒక రోజు మరియు గరిష్ట కాలం ‘నిరంతరం ’.

ఒక రోజు యొక్క కనీస కాలం అర్థం చేసుకోవడం సులువు కావచ్చు, అంటే ఒక నిర్దిష్ట ఎన్ఎవికి కేటాయించిన యూనిట్లు పొందడం మరియు తరువాత తరువాతి రోజు యొక్క ఎన్ఎవి వద్ద రీడీం చేసుకోవడం. అయితే, గరిష్ట కాల పరిమితి యోక్క ‘నిరంతర’ స్వభావం ఏమిటి? ఇండియాలో డైలీ ఎన్ఎవితో ఓపెన్ ఎండ్ స్కీములు 20 సంవత్సరాలకు పైగా ఉన్నాయి. మరియు అంత కాల పరిమితి నుండి పెట్టుబడి పెడుతూ ఉన్న ఇన్వెస్టర్లు ఉన్నారు! స్కీములు నిర్వహణ కొనసాగినంత కాలం మరియు ఒక ఎన్ఎవి ఆధారిత అమ్మకం మరియు కొనుగోలు ధర అందిస్తే, ఇన్వెస్టర్లు పెట్టుబడి లో కొనసాగడానికి ఎంపిక చేసుకోవచ్చు. ట్రస్టుల నుండి ముందస్తు ఆమోదం పొందిన తరువాత, దానిని ఆపివేయాలని ఫండ్ నిర్వహించే వరకు ఓపెన్ ఎండ్ ఫండ్గా కొనసాగుతుంది.

402

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?