చాలా మందికి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్లిష్టమైన అంశంగా అనిపిస్తుంది. కానీ అది అలా కాదు. మీరు దీనిని సులువుగా అర్థం చేసుకోవడానికి మేము సహాయపడతాము.
ఒకరు రూ. 10,000 @ 8% సంవత్సరానికి ఇన్వెస్ట్ చేసారని అనుకుందాము. సంవత్సరానికి వడ్డీ రూ. 800 అవుతుంది. అయితే, అదే ఇన్వెస్ట్‌మెంట్‌లో వడ్డీ రీఇన్వెస్ట్ చేసినప్పుడు, తరువాత సంవత్సరం వచ్చే ఆదాయం ఒరిజినల్ ఇన్వెస్ట్‌మెంట్ రూ. 10,000 సహా అదనపు ఇన్వెస్ట్‌మెంట్ రూ. 800 కూడా ఉంటుంది. అంటే దీని అర్థం రెండవ సంవత్సరానికి సంపాదన రూ. 864 అని అర్థం. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, ప్రతి సంవత్సరం అదనపు ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది కావున సంవత్సరానికి వడ్డీ పెరుగుతూ ఉంటుంది.
రిటర్నులు మళ్లీ ఇన్వెస్ట్ చేస్తే నిర్దిష్ట కాలానికి ఎంత డబ్బు పొగవుతుంది? మనం చూద్దాము.
ఇన్వెస్ట్‌మెంట్:రూ. 1,00,000
రిటర్ను రేట్: 8% సంవత్సరానికి
పైన ఉన్న పట్టిక కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలను చూపుతుంది. దీర్ఘ కాలానికి ఇన్వెస్ట్‌మెంట్ ఉంచితే, సంపాదన వేగంగా పెరుగుతూ ఉంటుంది. మొదటి 5 సంవత్సరాలలో సంపాదన రూ. 0.47 లక్షలు, అదే దానికి తరువాతి 5-సంవత్సరాల కాలంలో రూ. 0.69 లక్షలు (రూ. 2.16 లక్షలు– రూ. 1.47 లక్షలు) 21వ
మరింత చదవండి