మ్యూచువల్ ఫండ్స్ నుండి నా పెట్టుబడిని విత్డ్రా చేసుకోవడం కష్టమా?

Video

మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టిన తర్వాత మీ డబ్బుకు యాక్సెస్ కోల్పోవడం గురించి మీరు బాధ పడుతున్నారా? వాస్తవానికి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ డబ్బును విత్డ్రా చేసుకునే పూర్తి స్వేచ్ఛ మీకు ఉంటుంది. చాలా మంది పెట్టుబడిదారులు తాము సంక్లిష్టమైన రిడంప్షన్ ప్రక్రియ చేయవలసి ఉన్నందున, తమ డబ్బు బ్లాక్ చేయబడుతుందని అనుకుంటారు. మ్యూచువల్ ఫండ్ నుండి మీ డబ్బు విత్డ్రా చేయడం అనేది మీ బ్యాంకు నుండి డబ్బు విత్డ్రా చేసినంత సులభంగా ఉండగలదు. మీరు చేయాల్సిందల్లా మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం మరియు "రిడీమ్" బటన్పై క్లిక్ చేయడం. 

మీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కూడా మీరు ఒక అభ్యర్థనను సబ్మిట్ చేయవచ్చు లేదా మీ రిడంప్షన్ అభ్యర్థనను సబ్మిట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్ ఆఫీసును సందర్శించవచ్చు. మీరు ఆన్లైన్లో అభ్యర్థించారా లేదా అప్లికేషన్ ద్వారా అభ్యర్థించారా అనేదానితో సంబంధం లేకుండా మీరు పెట్టుబడి పెట్టిన స్కీము రకంపై ఆధారపడి 3-4 పని దినాలలోపు మీ రిజిస్టర్ చేయబడిన బ్యాంకు అకౌంట్లో డబ్బు క్రెడిట్ అవుతుంది. కొన్ని ఓవర్నైట్ లేదా లిక్విడ్ ఫండ్స్ విషయంలో, కొన్ని AMC లు వాటి పెట్టుబడుదారులకు 50,000 రూపాయల పెట్టుబడి వరకు తక్షణ

మరింత చదవండి