ఫండ్ మేనేజర్స్ అవసరమా?

ఫండ్ మేనేజర్స్ అవసరమా? zoom-icon

అవును అని ప్రతిధ్వనిస్తూ జవాబు చాలా పెద్దగా ఉంటుంది! డబ్బు నిర్వహణ/పెట్టుబడులు పెట్టడంలో అనుభవం మంచి పనితీరుని ఇవ్వడంలో ఒక కీలక పాత్ర వహిస్తుందని గమనించడం ముఖ్యం. అనుభవం యెంతగా ఉంటే, అంత లాభసాటియైన పెట్టుబడి నిర్ణయాలు చేసే సంభావ్యత బాగా ఉంటుంది.

ఫండ్ మేనేజర్ ఒక ఆపరేషన్ థియేటర్ల ఒక సర్జన్ లాంటిది. క్లిష్టమైన ఆపరేషన్ ప్రక్రియను వాస్తవంగా నిర్వహించేది సర్జన్ అయినప్పటికీ, అతనికి అసిస్టెంట్ సర్జన్స్, అనస్తెటిస్ట్స్, నర్సులు మరియు ఇతర సిబ్బంది మద్దతునిస్తారు. అలాగే, ఫండ్ మేనేజర్‌కి పరిశోధన బృందం, జూనియర్ ఫండ్ మేనేజర్స్ మరియు ఒక ఆపరేషన్స్ బృందం సహాయం ఉంటుంది. ఒక విజయవంతమైన ఆపరేషన్‌ని నిశ్చయపరచడానికి ఒక సర్జన్ వద్ద తాజా పరికరాలు ఉన్నట్లే, ఫండ్ మేనేజర్‌కి తాజా సమాచారం, నివేదికలు మరియు విశ్లేషణకు ప్రాప్యత ఉంటుంది.

ఒక అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్ చాలా ఆర్థిక వలయాలు, వ్యాపార అభివృద్ధులు, రాజకీయ మరియు పాలసీ మార్పులను చూసి ఉండవచ్చు. అట్టి సమస్యలు పెట్టుబడి పనితీరు పైన ఉంటాయి. ఈ సమస్యలు అన్నీ ఒక సగటు పెట్టుబడిదారు అవగాహనకు మించి ఉంటాయి కావున, ఒక ఫండ్ మేనేజర్ వారి స్వంత నైపుణ్యాన్ని మరియు అర్హతను తీసుకురావడమే కాకుండా, అతనికి ప్రాప్యత

మరింత చదవండి

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?