మీ లక్ష్యాన్ని చేరుకోవడం కొరకు సరైన SIP మొత్తాన్ని ఎంచుకోండి

మీ లక్ష్యాన్ని చేరుకోవడం కొరకు సరైన SIP మొత్తాన్ని ఎంచుకోండి zoom-icon

SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) అనేది మ్యూచువల్ ఫండ్ؚలలో పెట్టుబడి పెట్టడానికి క్రమశిక్షణతో కూడిన పద్ధతి. ఈ పథకంలో, ఒక పెట్టుబడిదారుడు నిర్ణీత విరామంలో (రోజువారీ, వారపు, నెలవారీ లేదా త్రైమాసిక) మ్యూచువల్ ఫండ్ పథకాలలో (తమకు నచ్చిన) నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. SIP ద్వారా, పెట్టుబడిదారుడు మొత్తాన్ని నిర్ణయించవచ్చు మరియు అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు అందించే SIP తేదీని ఎంచుకోవచ్చు. 

SIP పెట్టుబడి ఉత్పత్తి కాదని, మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టే పద్ధతి అని మీరు గమనించాలి, ఇక్కడ కనీస SIP మొత్తం రూ.500 నుండి ప్రారంభమవుతుంది. మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడి పెట్టడానికి మరొక పద్ధతి-లంప్ؚసమ్, ఇక్కడ మీరు ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. 

SIPగా పెట్టుబడి పెట్టాల్సిన మొత్తాన్ని నిర్ణయించడం అనేది మొదటి దశ అని చెప్పవచ్చు. అతను లేదా ఆమె తమ ఆర్థిక లక్ష్యాలను నిర్వచించవలసి ఉంటుంది మరియు వాటిని ప్రాధాన్యత క్రమంలో ఉంచాలి. మీ పెట్టుబడులను ప్రారంభించడానికి మీ లక్ష్యాలను దీర్ఘకాలికం, మధ్యకాలికం మరియు స్వల్పకాలికం అనే మూడు విస్తృత బకెట్‌లుగా వర్గీకరించండి: 

దీర్ఘకాలిక లక్ష్యాలు సాధారణంగా 5 సంవత్సరాల కంటే ఎక్కువ వ్యవధిలో ఉంటాయి. 5 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కాలంలో మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యాలను

మరింత చదవండి

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?