సంభాషణలో పాల్గొనండి
‘మ్యుచువల్ ఫండ్ సహీ హై’ పెట్టుబడిదారుల విద్య మరియు అవగాహన చొరవ మార్చ్ 2017లో ప్రారంభించబడినది. టివి, డిజిటల్, ప్రింట్ మరియు ఇతర మీడియా ద్వారా చొరవ రాష్ట్రాలు మరియు భాషలలో భారతీయులను చేరుకున్నది. ఈ వెబ్ సైట్ ద్వారా చాలా మంది వారికి వారే మ్యుచువల్ ఫండ్స్ గురించి నేర్చుకున్నారు. వెబ్‌సైట్ మ్యుచువల్ ఫండ్ గురించి సులువైన కంటెంట్‌ని వ్యాసాలు మరియు వీడియోల రూపంలో అందిస్తుంది వాటిని భావి పెట్టుబడిదార్లు సులువుగా అర్థం చేసుకుకోవడానికి సులువుగా ఉందన్నారు. వెబ్‌సైట్ మీ జీవిత లక్ష్యాలను సులువుగా ప్లాన్ చేసుకోవడానికి మీకు సహాయపడే సాధనాలు మరియు కాలిక్యులేటర్లను కూడా అందిస్తుంది. మీ ఇన్‌పుట్స్‌ని బట్టి, మీ లక్ష్యాలకు సమీపంగా ఉండటానికి మీరు ఎంత పెట్టుబడి చేయాలో మీకు కాలిక్యులేటర్ చెప్పుతుంది.
మొత్తం పేజీ వీక్షణలు
27,98,31,071
లెక్కించబడిన పెట్టుబడి లక్ష్యాలు
2,11,93,812
మొత్తం ఫోలియోల సంఖ్య
20.45 కోట్ల
31 ఆగస్టు, 2024 నాటికి.