పెట్టుబడులలో నూతన యుగపు డిజిటల్ ధోరణులు: అవి ఎలా పని చేస్తాయి

పెట్టుబడులలో నూతన  యుగపు డిజిటల్ ధోరణులు: అవి ఎలా పని చేస్తాయి

టెక్నాలజీలో వచ్చిన అభివృద్ధి వలన, ఆర్థిక సేవల రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఈరోజు, చెల్లించడానికి, కొనడానికి మరియు పెట్టుబడి పెట్టడానికి కూడా మీరు ఆన్‌లైన్‌లో లావాదేవీ చేయవచ్చు.

సహజంగానే, భౌతిక ఫార్మాట్‌లో ఉండని ఈజీ-టు-ట్రేడ్ వర్చువల్ అసెట్స్ లాంటి నూతన యుగపు డిజిటల్ ధోరణులకు కూడా ఇది దారి తీసింది. అవి ప్రభుత్వం లేదా  సెంట్రల్ బ్యాంక్ ద్వారా సృష్టించబడవు లేదా జారీ చేయబడవు. కాబట్టి, వాటిని డబ్బు లేదా చట్టబద్ధ టెండర్ లాగా ఉపయోగించలేము. అయినప్పటికీ, ఇలాంటి కొన్ని రిస్క్‌లు ఉన్నాయి:

-    అలాంటి డిజిటల్ అసెట్‌ల విలువను వాస్తవ అసెట్‌కు జోడించబడవు. ఫలితంగా, వాటి విలువలు-మీ పెట్టుబడి-ఎక్కువ ఒడిదుడుకులకు లోను కావచ్చు.
-    వర్చువల్ అసెట్‌లు క్రమబద్ధీకరించబడలేదు. ప్రభుత్వ నిబంధనలు లేకపోవడంతో, పెట్టుబడిదారులు మోసానికి గురి కావచ్చు మరియు తమ డబ్బును పోగొట్టుకోవచ్చు.
-    ప్రస్తుతానికి, 2022 కేంద్ర బడ్జెట్ ప్రకారం, ఈ వర్చువల్ అసెట్‌లకు అత్యధిక స్థాయిల పన్ను విధించబడుతుంది.

వీటిలో పోల్చితే, మ్యూచువల్ ఫండ్స్, 1924 నుండి మనుగడలో ఉన్నాయి గత శతాబ్ద కాలంలో, పెట్టుబడిదారు రక్షణ కోసం ఎమ్‌ఎఫ్‌లు బాగా క్రమబద్ధీకరించబడ్డాయి మరియు  సునిశితంగా పర్యవేక్షించబడ్డాయి. వివిధ రాబడి మరియు రిస్క్ ఆవశ్యకాలకు చాలినన్ని స్కీములు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, పెట్టుబడిదారుకు రిస్క్‌ను తగ్గిస్తూ, అవి స్వతస్సిద్ధంగా వైవిధ్యభరితం చేయబడ్డాయి. మ్యూచువల్ ఫండ్స్‌కు ఉన్న అదనపు

మరింత చదవండి

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?