ఐదు-సంవత్సరాల కాలానికి ఉత్తమమైన మ్యూచువల్ ఫండ్ స్కీములు ఏవి?

ఐదు-సంవత్సరాల కాలానికి ఉత్తమమైన మ్యూచువల్ ఫండ్ స్కీములు ఏవి? zoom-icon

పై ప్రశ్నకు సరైన జవాబు ఏమిటో మనం అర్థం చేసుకుందాము.

ఇన్వెస్టర్లతో చాలా ప్రతిస్పందనల ద్వారా, చాలా సందర్బాలలో దాగి ఉన్న, తరచుగా వ్యక్తం చేయని అవసరం ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చాయలని ప్రణాలిక చేసుకునే కొంత కాలానికి అద్బుతమైన రిటర్నులు ఇచ్చే స్కీముని కనుగొనడం.

వాస్తవంలో, అతను ఎంత కాలం పెట్టుబడి పెడుతూ ఉంటాడో ఊహించడం ఇన్వెస్టర్కు కూడా చాలా కష్టం. మార్కెట్ ఎలా ప్రవర్తిస్తుంది మరియు నిర్ధిష్ట కాలంలో ఏ స్కీము మరియు మేనేజర్ ఎక్కువ క్యాపిటలైజ్ చేయగలదో తెలుసుకోవడం అసాధ్యానికి మించినది.

ఒక పరిస్తితిలో బాగున్నది, ఇంకొక దానికి బాగా ఉండకపవచ్చు. ఉదాహరణకు, మీ స్వంత శీతాకాల దుస్తులు మీ వేసవి కాలానికి ఉపయోగపడవు. అలాగే, పెరిగే బిడ్డకు మంచిదైన అరటి పండు అతడి మధుమేహ తండ్రికి హానికరం కావచ్చు.

చాలా మంది నిపుణులు భవిష్యత్తుని సరిగా ఊహించలేనట్లు ఉదాహరణలతో చరిత్ర నిండి ఉంది. అందుకే, గత పనితీరువలన ఒకరు ప్రభావితం కాకుడదు, ఒకరి ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్తు అవసరాలను బట్టి సముచితమైన స్కీముని చూడటం మంచిది.

402

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?