పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణ ప్రయోజనాలు ఏమిటి?

పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణ ప్రయోజనాలు ఏమిటి? zoom-icon

"మీ వనరులను ఒకే చోట కేంద్రీకృతం చేయవద్దు చేయకండి".

ప్రత్యేకించి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, రిస్క్ మరియు రాబడి మధ్య సమతుల్యతను సాధించడం కీలకం. వైవిధ్యీకరణ అనేది ఈ సమతుల్యతను సాధించడానికి ఒక కీలకమైన వ్యూహం. వివిధ అసెట్ వర్గాలు మరియు విభాగాల్లో మీ పెట్టుబడులను విస్తరించి, ఏదైనా ఒక ప్రత్యేకమైన రిస్కుకు మీరు బహిర్గతం కావడాన్ని తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది.

ప్రత్యేకించి మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణ అంటే ఏమిటో, మీరు పెట్టాలనుకుంటున్న పెట్టుబడి మీద రాబడి సాధించడానికి ఇది ఎలా సహాయపడుతుందో ఈ కథనంలో మనం చూద్దాం.

పోర్ట్ ఫోలియో వైవిధ్యీకరణ అంటే ఏమిటి?
మీరు డిన్నర్ కోసం బయటకు వెళ్లినప్పుడు, పంచభక్ష్య పరమాన్నాలతో కూడిన భోజనాన్ని తరచుగా మీరు ఆర్డర్ చేసి, ఎంతో సంతృప్తిగా తింటారు. ఒక సూప్, ఒక ఎపటైజర్, మెయిన్ కోర్స్, స్వీట్ లేదా ఐస్‌క్రీమ్, బహుశా కొన్ని డ్రింక్స్, మీరు ఆర్డర్ చేయవచ్చు చేస్తుండవచ్చు. తద్వారా వివిధ రకాల రుచులను, పదార్థాలను మీరు పొందుతారు. అంతేకాక, ఏదైనా ఒక పదార్థం సంతృప్తికరంగా లేకపోతే, మరొక పదార్థంతో సంతృప్తిని పొందే అవకాశం ఉంటుంది.

అదే విధంగా పోర్ట్ؚఫోలియో వైవిధ్యీకరణ ఉంటుంది. పోర్ట్ ఫోలియో వైవిధ్యీకరణలో రిస్క్ సర్దుబాటు చేయబడిన మెరుగైన రాబడులు అనగా రిస్క్

మరింత చదవండి

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?