టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం వలన కలిగే నష్టాలు ఏమిటి?

టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం వలన కలిగే నష్టాలు ఏమిటి? zoom-icon

టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ (TMFలు) అనేవి మీకు స్థిర మెచ్యూరిటీ తేదీలను అందించే ఒక రకమైన ఓపెన్-ఎండెడ్ డెట్ ఫండ్లు. ఈ ఫండ్ల పోర్ట్ఫోలియోలలో ఫండ్ల టార్గెట్  మెచ్యూరిటీ తేదీతో సమన్వయం చేయబడిన గడువు తేదీలు గల బాండ్లు ఉంటాయి మరియు అన్ని బాండ్లు మెచ్యూరిటీ వరకు ఉంచబడతాయి. ఇది వడ్డీ రేటు రిస్క్ తగ్గించడంలో సహాయపడుతుంది మరియు రాబడిని మరింత ఊహించదగినదిగా చేస్తుంది, ఈ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ముందు పెట్టుబడిదారులు తప్పనిసరిగా TMFల లోటుపాట్లను గుర్తుంచుకోవాలి.

టార్గెట్ మెచ్యూరిటీ బాండ్ ఫండ్లు డెట్ ఫండ్ యొక్క కొత్త కేటగిరీ, కాబట్టి ఇందులో కొద్ది ఎంపికలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది పెట్టుబడిదారునికి అందుబాటులో ఉండే మెచ్యూరిటీ ఎంపికను పరిమితం చేయవచ్చు, అంటే నిర్దిష్ట మెచ్యూరిటీ పరిధిపై గట్టి ఆసక్తిగల పెట్టుబడిదారులు అనుకూలమైన ఫండ్ను కనుగొనలేకపోవచ్చు. అదేవిధంగా, ఈ కేటగిరీకి ఆధారపడగల ఎటువంటి పనితీరు ట్రాక్ రికార్డ్ లేదు.

టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్ ప్రయోజనాలలో వడ్డీ రేటు రిస్క్ తగ్గింపు మరియు రాబడి కనిపించడం ఉన్నాయి. అయితే పెట్టుబడి పెట్టేవారు మెచ్యూరిటీ వరకు ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మాత్రమే ఈ రెండు ప్రయోజనాలు పని చేయగలవు. కాబట్టి, అత్యవసర సమయంలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను

మరింత చదవండి
402

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?