మల్టీ క్యాప్ ఫండ్స్ అంటే ఏమిటి?

మల్టీ క్యాప్ ఫండ్స్ అంటే ఏమిటి?

మ్యూచువల్ ఫండ్స్ గురించి సమాచారం కోసం చూస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా XYZ మల్టీ క్యాప్ ఫండ్ లాంటి పేర్లు విన్నారా మరియు ఇవి ఎంతో పేరున్న లార్జ్-క్యాప్ ఫండ్స్ కంటే ఎలా భిన్నమైనవని ఆలోచిస్తున్నారా? పేరుకు తగ్గట్టు, మల్టీక్యాప్ ఫండ్, లార్జ్, మిడ్ మరియు స్మాల్ క్యాప్ కంపెనీల వ్యాప్తంగా పెట్టుబడి పెడుతుంది, తద్వారా తమ పోర్ట్ఫోలియోలలో మార్కెట్ క్యాప్స్ వ్యాప్తంగా డైవర్సిఫికేషన్  అందిస్తాయి.

అక్టోబరు 2017 లో జారీచేయబడి, జూన్ 2018 నుండి అమలులో ఉన్న సెబీ యొక్క ఉత్పత్తి వర్గీకరణ సర్క్యులర్ ప్రకారం, ఈక్విటీ ఫండ్స్ తమ పోర్ట్ఫోలియోలో అవి ఉంచిన స్టాక్స్ రకం ఆధారంగా లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ మరియు స్మాల్ క్యాప్స్గా వర్గీకరించబడవచ్చు. భారతదేశంలో వివిధ ఎక్ఛేంజ్లలో బహిరంగంగా జాబితా చేయబడిన అనేక కంపెనీలు ఉన్నాయి. లార్జ్ క్యాప్ అనేది పూర్తి మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా భారతదేశంలో బహిరంగంగా జాబితా చేయబడిన ప్రథాన 100 కంపెనీలను సూచిస్తుంది (మార్కెట్ క్యాపిటలైజేషన్ = బహిరంగంగా జాబితా చేయబడిన షేర్ల సంఖ్య x ప్రతి షేర్ యొక్క ధర). పూర్తి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 101వ నుండి 250వ కంపెనీని మిడ్ క్యాప్ సూచిస్తుంది, అదే పూర్తి మార్కెట్ క్యాపిటలైజేషన్

మరింత చదవండి

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?