ఎవరైనా ఒక ఈక్విటీ ఫండ్లో పెట్టుబడి పెట్టడానికి ముందు ఏ సమాచారం మరియు రిస్క్ ప్రమాణాలను గురించి ఆలోచించాలి?

ఎవరైనా ఒక ఈక్విటీ ఫండ్లో పెట్టుబడి పెట్టడానికి ముందు ఏ సమాచారం మరియు రిస్క్ ప్రమాణాలను గురించి ఆలోచించాలి?

మీ పోర్ట్ఫోలియో కోసం ఈక్విటీ ఫండ్ ఎంచుకోవడానికి రెండు దశలుగల ఒక పద్ధతి ప్రకారం చేసే ప్రక్రియ అవసరం. ఇందులో మొదటిది మీ గురించినది మరియు అది మీ పోర్ట్ఫోలియోలో ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అవసరాన్ని లేదా దాని సమయ పరిధితో మీ ఆర్థిక లక్ష్యాన్ని, ఈక్విటీ ఫండ్ పెట్టుబడి రకాన్ని మరియు రిస్క్ తట్టుకోగల మీ శక్తిని గుర్తించడంతో ప్రారంభం అవుతుంది. ఒకసారి ఈ మూడింటిని గుర్తించిన తర్వాత, అందుబాటులో ఉన్న వాటిలో తగిన ఫండ్ ఎంచుకోవడం ఈ ప్రక్రియలో తర్వాతి దశ, అంటే రెండవ దశ.

ఆ విధంగా రెండవ దశలో ఫండ్స్ గురించి కొంత సమాచారాన్ని తెలుసుకోవడం మరియు వివిధ రిస్క్ ప్రమాణాలను విశ్లేషించడం ద్వారా అధిక గుణాత్మక విధానం ఉపయోగించి, తగిన ఫండ్స్ అన్నింటిలో వెతకడం ఉంటుంది. మీరు ఫండ్ పోర్ట్ఫోలియో, చరిత్ర, ఫండ్ మేనేజర్లు, ఖర్చు నిష్పత్తి, దాని బెంచ్మార్క్ మరియు ఆ ఫండ్ గత కొంతకాలంగా బెంచ్మార్క్తో సరిపోల్చినప్పుడు ఎలా పని చేసింది అనే సమాచారం కోసం చూడాలి.

మీరు పోర్ట్ఫోలియో చూసినప్పుడు, రంగాల కేటాయింపు మరియు స్టాక్ ఎంపిక విషయంలో అది ఎంత వైవిధ్యంగా కనిపిస్తుందో చూడండి. దీన్ని ఫండ్ యొక్క ప్రథాన 10 రంగాలను

మరింత చదవండి

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?