రిటైర్మెంట్ కొరకు ఆర్ధిక ప్రణాళికను చేసుకోవడానికి సరైన వయస్సు ఏది?

రిటైర్మెంట్ కొరకు ఆర్ధిక ప్రణాళికను చేసుకోవడానికి సరైన వయస్సు ఏది?

మీ రిటైర్మెంటుకు ప్రణాళిక చేసి, పెట్టుబడి చేయడాన్ని ఆరంభించవలసిన ఉత్తమమైన సమయం ఏదంటే, ఇవాళే ఆరంభించడం, మీ ప్రస్తుత వయస్సు ఎంతైనా, జీవితంలో మీ ఆర్ధిక పరిస్థితి ఏదైనా సరే. ఒక లక్ష్యం కోసం మీరు ఎంత త్వరగా ఆరంభిస్తే, అంత ఎక్కువ సమయంలో మీ నగదు సంయోజనమవుతుంది. ఇవాళ మీ వయస్సు 30 సంవత్సరాలు అనుకుందాం, తదుపరి 30 సంవత్సరాల పాటూ రూ2000ల నెలవారీ సిప్‌ మొదలుపెట్టండి. సంయోజనం చెంది, పెరగడానికి మీ నగదుకు ఎక్కువ కాలం లభిస్తుంది. వార్షిక వడ్డీ రేటు 12% అనుకుందాం, 30 సంవత్సరాలలో 7.2 లక్షల వ్యయంతో 70 లక్షల రిటైర్మెంట్ మూలనిధిని మీరు కలిగి ఉండవచ్చు. 

మీరు అదే సిప్‌ను ఒక దశాబ్దం తరువాత ఆరంభిస్తే, 20 సంవత్సరాలలో 4.8 లక్షల వ్యయంతో మీరు కేవలం 20 లక్షలను మాత్రమే కూడబెట్టగలుగుతారు. 10 సంవత్సరాల ఆలస్యం వలన మీ రిటైర్మెంట్ మూల నిధి మూడో వంతుకు పడిపోవడాన్ని మీరు చూడవచ్చు. దురదృష్టవశాత్తు, దీర్ఘకాలంలో అయ్యే సంయోజనాన్ని చాలా మంది గమనించరు తద్వారా ఆలస్యంగా ఆరంభించి, అతిపెద్ద రిటైర్మెంట్ మూలనిధిని రూపొందించుకునే అవకాశాన్ని మిస్ చేసుకుంటారు. కొద్ది సంవత్సరాలు పెట్టుబడులను జాప్యం చేయడం అనేది సమయాన్ని కోల్పోవడం, తద్వారా

మరింత చదవండి

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?