రిటైర్ అయిన వారు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా?

రిటైర్ అయిన వారు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా? zoom-icon

రిటైర్ అయిన వారికి వారి సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్ ఎఫ్డిలు, పిపిఎఫ్లు, గోల్డ్, రియల్ ఎస్టేట్, ఇన్స్యూరెన్స్, పెన్షన్ ప్లానులు మొదలగువాటిలో లాక్ అప్ అయి ఉంటాయి. ఈ ఎంపికలలో చాలా వరకు వెంటనే నగదుగా మార్చడం కష్టము. వైద్య లేదా అత్యవసర పరిస్థితులలో దీనివలన అనవసరమైన ఒత్తిడికి దారితీయవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ చాలా-అవసరమైన లిక్విడిటీని రిటైర్ అయిన వారికి అందిస్తాయి, ఎందుకంటే అవి సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు మరియు మంచి పోస్ట్ టాక్స్ రిటర్నులు అందిస్తాయి.

చాలా మంది రిటైర్ అయిన వారు మ్యూచువల్ ఫండ్స్ ఒడుదుడుకులు లేదా రిటర్నులలో హెచ్చు తగ్గుల భయంతో ఉంటారు మరియు వాటి నుండి దూరంగా ఉంటారు. వారు తమ రిటైర్మెంట్ కార్పస్‌లో కొంత డెబిట్ మ్యూచువల్‌ ఫండ్స్ లో ఉంచాలి మరియు సిస్టెమాటిక్ విత్డ్రా ప్లాన్ (ఎస్‌డబ్ల్యుపి)ని తీసుకోవాలి. అట్టి ఇన్వెస్ట్మెంట్ నుండి వారు రెగ్యులర్ నెలవారీ ఆదాయం పొందడానికి ఇది సహాయపడుతుంది. డెబిట్ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్ కన్నా సురక్షితమైనవి ఎందుకంటే అవి బ్యాంకులు, కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు మరియు మనీ మార్కెట్

మరింత చదవండి

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?