ఎందులో పెట్టుబడి చేయడం ఉత్తమం: ETFలా లేదా ఇండెక్స్‌ ఫండ్‌లా?

Video

ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లు మరియు ETFలు నిష్క్రియ పెట్టుబడి వాహకాలు, అవి వాటి మూలాధార బెంచ్‌మార్క్ సూచీలో పెట్టుబడి చేస్తాయి. ఇండెక్స్ ఫండ్‌లు మ్యూచువల్ ఫండ్స్ లాగా ఆపరేట్ చేయబడితే, ETFలు షేర్ల మాదిరి ట్రేడ్ చేయబడతాయి. అదే నిష్క్రియ పెట్టుబడి వ్యూహం కొరకు ఒక దానిని మించి ఒకటిని ఎంచుకోవడం అనేది మీ పెట్టుబడి ప్రాధాన్యత మీద ఆధారపడి ఉంటుంది.

ETFలు ఇంట్రాడే ట్రేడ్లు, పరిమిత లేదా స్టాప్ ఆర్డర్లు, అమ్మకాలు తక్కువగా ఉండే వాటికి అనుకూలమైనవి అయితే మీరు మార్కెట్ మీద సమయం వెచ్చించడం ఇష్టపడే వారు కానట్లైతే, ఇండెక్స్ ఫండ్‌లు ఉన్నది మీ కోసమే. తరచూ చేసే లావాదేవీలు కమీషన్ ఖర్చులను పెంచగలిగి, ETFల నుండి మీ రాబడిని తగ్గించేవిగా ఉండగా, ఇండెక్స్ ఫండ్‌లతో పోలిస్తే వాటికి తక్కువ వ్యయాల నిష్పత్తి కూడా ఉండగలదు. అయితే మీ ఆర్ధిక సంబంధిత అవసరాలకు సరిపోయేందుకు పలు ఆప్షన్లను ఇండెక్స్ ఫండ్లు మీకు అందిస్తాయి. అవి దీర్ఘకాల లక్ష్యాల కొరకు గ్రోత్ ఆప్షన్ వర్సెస్ క్రమవారీ ఆదాయం కొరకు డివిడెంట్ ఆప్షన్ వంటివి. ఒక ఇండెక్స్ ఫండ్‌లో సిప్ ద్వారా కొద్ది మొత్తాలలో క్రమవారీగా కూడా మీరు పెట్టుబడి చేయవచ్చు. ETFలలో లాగా కాకుండా

మరింత చదవండి