నేను ఎస్ఐపిని ఎలా ప్రారంభించాలి/ఆపాలి? నేను ఒక ఇన్‌స్టాల్‌మెంట్ తప్పితే ఏమవుతుంది?

నేను  ఎస్ఐపిని ఎలా ప్రారంభించాలి/ఆపాలి? నేను  ఒక ఇన్‌స్టాల్‌మెంట్ తప్పితే ఏమవుతుంది? zoom-icon

ఏదైనా మ్యూచ్‌‌వల్ ఫండ్ పెట్టుబడి చేయడానికి ముందు, మీరు కెవైసి ప్రక్రియని పూర్తి చేయాలి. నిర్దిష్ట డాక్యుమెంట్లు గుర్తింపు రుజువు మరియు చిరునామా రుజువు సమర్పించడం ద్వారా దీనిని చేయాలి. ఎస్ఐపి ప్రారంభించడం లేదా ఆపివేసే ప్రక్రియ చాలా సౌకర్యవంతమైనది మరియు సులువైనది. ఎస్ఐపిని ఎలా ప్రారంభించాలని అని ఎడమ వైపున ఉన్న గ్రాఫిక్స్‌లో వివరించబడింది.

మీరు ఒకటి లేదా రెండు వాయిదాలు తప్పితే ఏమవుతుంది?

ఎస్ఐపి ఇన్వెస్ట్‌ చేయడానికి సౌకర్యవంతమైన పద్ధతి మాత్రమే, ఒప్పంద బాధ్యత కాదు, మీరు ఒకటి లేదా రెండు ఇన్‌స్టాల్‌మెంట్ తప్పినా కూడా ఎటువంటి పెనాల్టీ ఉండదు. మహా అయితే, మ్యూచ్‌‌వల్ ఫండ్ కంపెనీ ఎస్ఐపిని ఆపవచ్చు, అంటే అర్థం మీ బ్యాంకు అకౌంటు నుండి తదుపరి ఇన్‌స్టాల్మెంట్లు డెబిట్ చేయబడవు అని అర్థం. అదే సమయంలో, మీరు ఇంకొక ఎస్ఐపిని, అదే ఫోలియోలో కూడా, గత ఎస్ఐపి ఆపిన తరువాత కూడా ప్రారంభించవచ్చు. ఇది తాజా ఎస్ఐపిగా పరిగణించబడుతుందని మరియు మొత్తం అంతా ఎస్ఐపి సెట్ అప్ చేయడానికి కొంత సమయం పడుతుందని దయచేసి గుర్తుంచుకోండి.

నేడే ఆర్థిక నిపుణుడి  సంప్రదించండి మరియు మ్యూచ్‌‌వల్ ఫండ్స్ ప్రయోజనాలు ఆస్వాదించడం ప్రారంభించండి!

400

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?