మామూలుగా, ప్రజలు వారికి వారే స్కీముని ఎన్నుకున్నప్పుడు, వారు దాని పనితీరుని బట్టి అలా చేస్తారు. గత పనితీరులు స్థిరంగా ఉండకపోవచ్చని వారు పరిగణించరు. స్కీముల విశ్లేషణ స్కీముల యొక్క విభిన్న గుణాల విధి, ఉదా, స్కీము ఉద్దేశ్యం, ఇన్వెస్ట్మెంట్ ప్రపంచం, ఫండ్ తీసుకుంటున్న రిస్క్ మొదలగునవి. దీనికి ఇన్వెస్టర్ సమయం మరియు శ్రమ కావాలి. ఇంకా ఇన్‌వెస్టర్‌కి కావాలసిన ఫీచర్లు ను మరియు సూక్ష్మాలను అర్థం చేసుకోవడానికి తగినంత నైపుణ్యం దనితోపాటు విశ్లేషించి మరియు అన్ని ఎంపికలని పోల్చే సమర్థత కూడా కావాలి. మ్యూచువల్‌ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అట్టి జాబ్ కోసం అర్హులై మరియు శిక్షణ పొంది ఉంటారు.
రెండవది, ఉత్తమమైన స్కీములో ఇన్వెస్ట్ చేయడం కన్నా మరింత ముఖ్యమైనది, అత్యంత సముచిత లేదా ఇన్వెస్టర్ యొక్క ప్రస్తుత పరిస్థితికి అనువైన స్కీములో ఇన్వెస్ట్ చేయడం. ఇన్వెస్టర్ పరిస్థితి ఇన్వెస్టర్‌కే బాగా తెలిసినప్పటికీ, ఒక మంచి అడ్వైజర్ లేదా డిస్ట్రిబ్యూటర్ సరియైన ప్రశ్నలు అడిగి, విషయాలను సమకూర్చగలరు.
పోర్ట్‌ఫోలియా నిర్మించబడిన తరువాత, స్కీము లక్షణాలు మరియు పోర్ట్‌ఫోలియోని క్రమంగా పర్యవేక్షించడం అవసరం, ఇది కొనసాగుతూ ఉండే పని. అడ్వైజర్ /డిస్ట్రిబ్యూటర్ ఈ స్కీములను సమీక్షించడానికి కూడా సహాయపడతారు.