మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ؚఫోలియోను మొదటి నుండి ఎలా నిర్మించాలి?

మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ؚఫోలియోను మొదటి నుండి ఎలా నిర్మించాలి? zoom-icon

మ్యూచువల్ ఫండ్‌లు అనువైన పెట్టుబడి ఎంపిక, ఎందుకంటే అవి ఆస్తి తరగతి, రిస్క్‌లు, పెట్టుబడి మొత్తాలు మరియు లిక్విడిటీ పరంగా విస్తృత పరిధిని అందిస్తాయి. కానీ, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ؚఫోలియోను నిర్మించడంలో మొదటి అడుగు వేయడం ప్రారంభకులకు సవాలుగా ఉంటుంది. మీరు కొన్ని ప్రాథమిక మార్గదర్శక సూత్రాలతో మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ؚఫోలియోను ఏర్పాటు చేసుకోవచ్చు. 

మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ؚఫోలియోను నిర్మించడానికి దశల వారీ గైడ్:

  • మీ రిస్క్ టాలరెన్స్‌ను అర్థం చేసుకోండి: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు తీసుకునే రిస్క్ స్థాయిని మీ రిస్క్ టాలరెన్స్ అంటారు. మీ పెట్టుబడుల కోసం మీరు ఎంత రిస్క్ తీసుకోగలరో తెలుసుకోగలిగితే, మీకు అనువైన ఫండ్‌ల రకాలను మీరు నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు, మీరు అధిక-రిస్క్ టాలరెన్స్ కలిగి ఉంటే, మీరు ఈక్విటీలలో గరిష్ట కేటాయింపు పొందవచ్చు, అయితే మీరు రిస్క్-విముఖత కలిగిన పెట్టుబడిదారు అయితే డెట్ ఫండ్‌లు మీకు అనుకూలంగా ఉంటాయి. 
  • లక్ష్యాలను గుర్తించడం: లక్ష్యాలు ఒక కీలకమైన అంశం ఎందుకంటే భవిష్యత్తులో తీసుకునే ఇతర నిర్ణయాలన్నీ వాటిపై ఆధారపడి ఉంటాయి. లక్ష్యాల ద్వారా, పెట్టుబడి యొక్క అనేక ఇతర లక్షణాలతో పాటు మీరు పెట్టుబడి మొత్తాన్ని మరియు సమయాన్ని నిర్ణయించవచ్చు. అంతేకాకుండా, మీ లక్ష్యాలను సమీకృతం
మరింత చదవండి

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?