రిస్క్ మరియు రాబడి మధ్య ఉన్న పరస్పర సంబంధం ఏమిటి?

రిస్క్ మరియు రాబడి మధ్య ఉన్న పరస్పర సంబంధం ఏమిటి?

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఒకరు తరచుగా వింటారు, ‘మరింత రిస్కు, మరింత రిటర్ను’. ఇందులో నిజం ఉన్నదా?

‘రిస్కు’ క్యాపిటల్ యొక్క నష్టం యొక్క సంభావ్యత గానీ లేదా ఇన్‌వెస్ట్‌మెంట్ విలువలో హెచ్చుతగ్గులుగా గానీ లెక్కించబడుతుంది, తరువాత ఈక్విటీ లాంటి అసెట్ వర్గాలు నిస్సందేహంగా అత్యంత రిస్కు ఉన్నవి మరియు అయితే డబ్బు సేవింగ్స్ బ్యాంకు అకౌంటులో లేదా ఒక ప్రభుత్వ బాండులో చాలా తక్కువ రిస్కుతో ఉన్నవి.

మ్యూచువల్‌ ఫండ్ ప్రపంచంలో, లిక్విడ్ ఫండ్ తక్కువ రిస్కుతో ఉన్నది మరియు ఈక్విటీ ఫండ్ మరింత రిస్కు కూడినది.

కావున, ఈక్విటిలో పెట్టుబడికి ఏకైక కారణం అధిక రివార్డ్ ఆశించడం ఉండచ్చు. అయితే, జాగ్రత్తగా అధ్యయనం చేసిన తరువాత మరియు ఓపిక గల దీర్ఘకాల సమయానికి ఈక్విటీలో పెట్టుబడి పెట్టిన వారికి అధిక రిటర్నులు వస్తాయి. వాస్తవానికి ఈక్విటీలో రిస్కుని విస్తరణను అవలంబించడంతో బాటు దీర్ఘకాల సమయం ఉండటం ద్వారా తగ్గించవచ్చు.

మ్యూచువల్ ఫండ్ స్కీములలో ప్రతి వర్గానికి విభిన్న రకాల రిస్కులు - క్రెడిట్ రిస్క్ ఇంటరెస్ట్ రేట్ రిస్క్, లిక్విడిటీ రిస్క్, మార్కెట్/ధర రిస్క్, ఈవెంట్ రిస్క్, రెగ్యులేటరీ రిస్క్ మొదలగునవి ఉన్నాయి. వైవిధ్యీకరణతో పాటుగా, మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ / పెట్టుబడి సలహాదారు మరియు ఫండ్ మేనేజర్ వంటి ఆర్థిక నిపుణుల పరిజ్ఞానం రిస్కును తగ్గించడంలో సహాయపడగలదు.

401